ఇలాంటి శారీరక బాధ అయినా ఏళ్ళ  బిగువున భరించ వచ్చు గానీ దురద మాత్రం అనుచుకోవడం చాలా కష్టం. అందుకే ఎంతమందిలో వున్న కొక్కోకుండా ఉండలేక పోతారు. కానీ టెంపుల్ యునివర్సిటీ హెల్త్ సిస్టమ్ కు సంబందించిన పరిశోధకులు అత్యాధునిక ఎమ్మారై సాయంతొ దురద పెట్టిన ఫుడ్, దానికి కారణమైన నాడీ వ్యవస్థ పని తీరు గురించి దానికి మెదడు ఎలా ప్రతిస్పందిస్తూ గమనించి, కొన్ని ఆరోగ్యాల్లో దురద కలుగకుండా నివారించగలిగే చికిత్సా విధానాన్ని రూపొందిస్తున్నారు. సాధారణమైన దురద సంగతి అలా ఉంచితే ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాదులతో ఇతర ముత్ర వ్యాధుల్లో దురద చాలా ఎక్కువగా వుంటుంది. గోకిన కొద్దీ ఇంకా అది ఎక్కువ అవ్వుతూ వుంటుందికుడా. దీని విషయమై జరిగిన పరిసోధనల్లో దురదకి, మెదడుకి, నాడీ వ్యవస్థ కి సంబంధం వుందని, ఇప్పుడు దురదకి ముందు కనిపెట్టడం కొంత సులభం అయ్యిందాని చెప్పుతున్నారు.

Leave a comment