ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను ఎంతో మంది చూశారు. బంగ్లాదేశ్ కు చెందిన ఓ ఆయిల్ ప్రొడక్ట్స్ సంస్థ రూపొందించిన వీడియోలో ఒక యువతి బ్యూటీ పార్లర్ కు వెళుతుంది. చాలా పొడుపుగా వున్న తన జుట్టు కత్తిరించమంటుంది. అక్కడ వుండే ఒక హెయిర్ స్టయిలిస్టు కాస్త కత్తిరించి ఆగిపోతూ ఇంకా ఆ పేయనా అని అడుగుతుంది. ఆ యువతి పూర్తిగా జుట్టు పట్టుకుని పడేస్తుంది. అక్కడ వళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఏడుస్తున్నావంటే ఈ జుట్టే లేకపోతె ఆయన నన్ను ఈ జుట్టు ఈడ్చికొట్టలేడుగదా అంటోంది. బంగ్లాదేశ్ మహిళల నిళువెత్తు నిదర్శనం అని ఈ వీడియో అప్ లోడ్ చేసారు కానీ జుట్టు మహిళలకు అందం హుందాతనం ఇస్తుంది కానీ అదే జుట్టు భర్త చేతికి చిక్కితే ఒళ్ళు హూనం అవుతుందని వీడియో ద్వారా ప్రచారం చేసారు. ఇది బంగ్లాదేశ్ మాత్రని కేనా, ఈ ప్రపంచం అంతా ఇలాగే లేదా? ఇప్పటికైనా వదిలి పెట్టి ఏ విచారమైనాఎంచుకోండి, హింసలోంచి బయటపడండి అని చెప్పుతున్న ఈ ప్రచార చిత్రంలో ఇంకా ఎన్నో రావాల్సి వుంది.
Categories
WhatsApp

ఈ జుట్టే లేకుంటే హింస కాస్తయినా తప్పేది

Leave a comment