గ్రీన్ టీ లు బ్లాక్ టీ తో పాటు ఇప్పుడు పండ్లతో చేసిన టీ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. ఈ ఫ్రూట్ టీ లను టై సెన్స్ అంటున్నారు అంటే తేయాకు లేని టీ అని అర్థం. ఈ రోగనిరోధక శక్తి పెంచేందుకు శరీరం లోని టాక్సిన్స్ బయటకు పంపేందుకు తోడ్పడతాయి కొన్ని కంపెనీలు పండ్లతో పాటు ఇతర ఔషధ మొక్కలను ఆకులు, పువ్వులు రేకుల్ని కూడా కలిపి టై సైన్స్ నీ తయారుచేస్తున్నాయి. వీటిని వేడిగా తాగటం ఇష్టం లేకపోతే వేడినీళ్లలో బ్యాగ్స్ వేసి చల్లార్చి ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగొచ్చు. మాక్ టైల్స్ మాదిరిగా క్రాస్ బెర్రీ ఆపిల్ దానిమ్మ, పీచ్, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా రెండు మూడు రకాల పండ్లను కలిపి చేసే టీ చాలా రుచిగా ఉంటుందని చెబుతున్నారు.

Leave a comment