తల్లి పాలు నాణ్యతమా చర్మం మృదుత్వాన్ని శిరోజాలు ,గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్యారెట్ సూప్ ప్రభావవంతమైన సహజ చిట్కా అంటున్నాయి పరిశోధనలు. బయోటిన్ పొటాషియం ఫాస్ఫరస్ ఆర్గానిక్ సోడియం కొన్ని ఖనిజాలు లభిస్తాయి. విటమిన్ A ,C, D ,K E B1, B6 విటమిన్లకు మంచి ఆధారం . క్యారెట్లు తినటం కళ్ళకు ఎప్పుడు మంచిదే అని వినే మాటే గాని ఇంకా ఎన్నో సుగుగుణాలున్నాయి. ఎన్నో రుగ్మతల నుంచి క్యారెట్లు పరిరక్షిస్తాయి . ఎన్నో విటమిన్లు ఖనిజాలు లభిస్తాయి. క్యారెట్ జ్యూస్ జ్యూస్ లో కొంచెం పాలకూర కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే ఉదార ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందిట . కానీ రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ తీసుకుంటేనే ఏ ఫలితాలైన వెంటనే ఫలితాలు ఆశించకూడదు కనీసం రెండు నెలల్లో తేడా తెలిసిపోతుంది. పెప్టిక్ అల్సర్లు గ్వ సిట్రస్ దీర్ఘకాలిక ఇన్ఫలమేటరీ రుగ్మతలు మొదలైనవి క్యారెట్ జ్యూస్ తో తగ్గిపోతాయి
Categories