Categories

ఏదైనా రుచి నచ్చితే దాన్ని అన్ని పదార్థాలలో వెతుకుతాం అలాంటిదే జార్ ఫ్రూట్ చాకొలెట్ .ఈ ప్రపంచంలో చాకొలెట్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. కోకో గింజలు చాలా ఖరీదు అవటంతో ఇప్పడు పనస గింజల గురించి ఆలోచన వచ్చింది. పరిశోధనలు జరిగాయి పనస తిన్నాక సాధారణంగా వీటిని పారేస్తాం. లేదా కొందరు ఉడకబేట్టి,కాల్చి తింటారు కూడా.ఇప్పడు ఈ గింజలను ఎండబెట్టి పొడిచేసి వీటికి చాకొలెట్ రుచి వచ్చేలా మారుస్తున్నారు. చాలా తొందరలో జార్ ఫ్రూట్ చాకొలెట్స్ మార్కెట్ లోకి రాబోతున్నాయి.