Categories
టైమ్ చూసుకునేందుకు వాడే వాచీలు ఇప్పుడు అందమైన కళాఖండం లాంటి రూపంలో దుస్తులకు మ్యాచింగ్ లాగా వచ్చేస్తున్నాయి. డయల్ లో పాల ఎంబ్రాయిడరీ దారాలతో పాతకాలం నాటి పెయింటింగ్స్ పక్షులు, పువ్వులు కుట్టేస్తున్నారు. మెయిడెన్ సెల్టన్,గూచి, ఛానల్, ఒలివియా బర్టన్, చోపార్డ్ వంటి లగ్జరీ బ్రాండ్లు ఈ అందమైన ఎంబ్రాయిడరీ వాచ్ లు తయారు చేస్తున్నాయి. మనుషుల మొహాలు ఎంబ్రాయిడరీ తో గూచి వంటి బ్రాండ్ మగవాళ్ళు కోసం పాములు, సింహాలు, పులుల బొమ్మలు రంగు దారాలతో రూపొందించారు సిల్క్,లేసు ఊలు దారాలతో అల్లే ఎంబ్రాయిడరీ డయల్స్ సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో లభిస్తాయి.