అమ్మాయిలు మేకప్ కిట్ ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏదైనా టూర్ కి వెళ్ళాలి అనుకుంటే అన్ని వస్తువులు తీసుకు పోవడం కష్టం అందుకే ఈజీగా కావలసినవి వెంట తీసుకొని వెళ్లేలా సౌందర్య ఉత్పత్తులు మినీ క్యాప్సూల్స్ లాగా వచ్చేసాయి. లిప్ స్టిక్, లిప్ బామ్ లు, సన్ స్క్రీన్ లోషన్, స్క్రబ్, ఫేషియల్ క్రీమ్స్, ఆయిల్ ఫేస్ మాస్క్ లు బుల్లి క్యాప్సుల్స్ రూపంలో దొరుకుతున్నాయి ప్రయాణాల్లో ఒక చిన్న డబ్బాలో ఇవన్నీ తీసుకొని వెళ్ళవచ్చు లేదా చిన్నవి కొని కావలసినంత మేరకు వాడుకోవచ్చు. వృధాగా మిగిలిపోతాయనే భయం కూడా ఉండదు. ఈ కాస్మెటిక్ క్యాప్సిల్స్ చూసేందుకు వాడుకునేందుకు కూడా బాగున్నాయి.

Leave a comment