ఎన్ని డిజర్ట్ లో ఆహరల్లో పనీర్ ఎంతో ఆరోగ్య కరమైనది అంటున్నారు డైటిషీయన్లు. ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువ దీన్ని తినడం వల్ల ఎముకలు,దంతాలు దృఢంగా ఉంటాయి. పనీర్ లో ఫోలిక్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల విటమిన్ -డి,కాల్షియం తో శరీరానికి అందుతాయి.ఎక్కువగా ఎనర్జీని ఇస్తాయి. శరీరం క్రింద భాగంలో నొప్పులు,వెన్ను నొప్పులు, కీళ్ళ బాధ తగ్గుతాయి. మటాయిడ్ ఆర్థరైటిస్ పై పని చేస్తుంది. దంతక్షేయం రానీయదు. మధుమేహాం ఉన్నవాళ్ళ కుడా తీసుకోవచ్చు. పనీర్ లోని లినోలెయిక్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని కొవ్వును కరిగించే గుణము అదికంగా ఉంటుంది.

Leave a comment