Categories
మనిషి జీవిత కాలం ఎంతో లెక్కలు పెట్టగలరా ? ఎప్పుడు ఎలాటి ఆరోగ్య సమస్యలు వస్తాయి ? ఆలా ఎంత కాలం జీవిస్తారు ? ఇవన్ని కనుక్కో వచ్చు అంటున్నారు గోల్డెన్ సన్ సెంటర్ ఫుడ్ ఆక్టురియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు. ప్రస్తుత పరిస్థితి అంటే ఆహారం,నిద్ర,వ్యాయామం,ఆదాయం,విద్యా అర్హతలు ఉద్యోగం వంటి అంశాలు పరిగణంలోకి తీసుకొన ఆయుష్ పై ఒక అంచనా ఇచ్చే క్యాలుక్యులేటర్ ను వాళ్ళు తయారు చేశారు. ప్రస్తుత దేహస్థితిని బట్టి రాబోయే అనారోగ్యాలు అవి ఎంత కాలంలో తగ్గుతాయి ఒక వేళా దీర్ఘ వ్యాదులు ఏం వస్తాయో లెక్కలు వేస్తుందట ఆ క్యాలుక్ లేటర్ అంటే మన జీవన శైలికి సంబందించించే అనారోగ్యలు వస్తాయని తేలిపోయింది కదా. క్యాలుక్ లేటర్ లెక్కకట్టేది ఈ అంశాన్నే.