పాతకాలపు సంప్రదాయనగల్లో పాపిడి బోట్టు కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తలపై పాపిడిని మూసేస్తూ బంగారం రాళ్ళు, కలగలిపిన అందమైన పాపిడి చైన్ పెట్టుకొంటే చాలు పండగ కళ వచ్చేసేది అమ్మాయికి. ఇక పెళ్ళిళ్ళల్లో ఈ పాపిడి చైన్ పెళ్ళి కళ తెచ్చేస్తుంది. మాంగ్ టిక్కి అంటారు పెళ్ళిళ్ళలో అలంకరించే పాపిడి చైన్ ఇప్పుడు చర్మాన్ని చంద్రవంకలాంటి పాపిడి చైన్ కు పక్కనుంచి చైన్ లు కలిపి కొత్తరకం పాపిడి చైన్ లు తయారు చేశారు. ఈ వన్ సైడ్ పాపిడి చైన్ ఇప్పుడు అమ్మాయిలకు స్పెషల్ ఎట్రాక్షన్ ఇస్తుంది.

Leave a comment