మంచి ప్యాకింగ్ తో చూసేందుకు అందంగా చక్కని రంగుతో కనబడితే అవన్నీ మంచి వస్తువులు అనుకొంటాం. కానీ ఎన్నీ వస్తువుల్లో కల్తీ.. తింటే అనారోగ్యం సాధారణంగా పంచదార లో బొంబాయిరవ్వ సుద్దముక్కల పొడి కలిపితే కళ్ళతో చూస్తే తేడా చెప్పలేము. నీళ్ళలో వేస్తే తెల్లగా అయిపోయి ,నీటి అడుగున బొంబాయి రవ్వ తేరుకొంటే అది కల్తీదే కదా. శనగా పిండిలో బియ్యపు పిండి మిఠాయి రంగు కలిసే అవకాశం ఉంది. నీళ్ళలో వేస్తే నీరు ఎరుపు రంగులో కపబడుతే కల్తీ. జీలకర్ర రెండు చేతులతో నలిపితే చేతికి రంగు అంటితే అది కల్తీనే.

Leave a comment