ఎనర్జీ బార్ ను మినీ మిలీస్నాన్ అంటున్నారు. ప్రోటీన్, ఫైబర్ ను అందించే శక్తివంతమైన డోస్ గా దీన్ని వర్ణించారు కానీ పంచదార, చక్కరల తో కలిపి చేసే ఈ ఎనేర్జీ బార్ వల్ల పెద్ద ఉపయోగం లేదని ఇప్పటి అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఇందులో 200 కాలరీలు, ఏడు గ్రాముల షుగర్, మూడు గ్రాముల ఫైబర్ వుందని కవర్ పైన రాసి ఉంటున్న ఇవి ప్రతి రోజు మినీ మీల్ గా తింటే మటుకు పంచదార, పాలు, చాకొలెట్ క్రీమ్స్ వల్ల బరువు పెరగడం ఖాయం అంటున్నాయి అద్యాయినాలు. వీటిని హ్యుమగాముల కోసం తయారు చేసారు. కానీ అక్కడ వీటి వినియోగం తక్కువే అంటున్నారు. నిజానికి డైట్, ఫుడ్ దాన్ని వందే విధానంలో, అందులో వాడే వస్తువులు దొరికే న్యూట్రీషనిస్ట్ ల సాయం తో తీసుకోగలిగితే ఆరోగ్యం, తీరిన శరీరం, సౌందర్యం సొంతం చేసుకోవచ్చు.

Leave a comment