కథనాయక ఎప్పుడు అందంగా ఉండాలి కానీ అది హద్దులో ఉండాలి అంటుంది టాక్సివాలా కథనాయిక ప్రియంక జవాల్కర్. నా మాతృ భాష మరాఠి. హైద్రాబాద్ లో ఇంజనీరింగ్ చేశాను పొసెసివ్ నెస్ అనే లఘు చిత్రంలో నటించాను. టాక్సివాల సినిమాలో డాక్టర్ కి నటించాను . ఇదే నా మొదటి సినిమా కనుక మొదటి రోజు కాస్త ఒత్తిడిగా ఉంది. కానీ తర్వాత బాగా నడిచింది. నా పాత్ర నేనే డబ్బింగ్ చెప్తాను. నటనలో శిక్షణ తీసుకున్నా డాన్స్ నేర్చుకున్నాను. ఎవ్వరిని అనుకరించకుండా నా సొంత శైలీలో సాగాలనుకున్నాను అంటుంది కొత్త హీరోయిన్ ప్రియంకా జవాల్కర్.