ఒక్క జత చెవి జుంకీలు కొంటే చాలు వాటిని ఆరు రకాలుగా వాడుకోవచ్చు. చాంద్ బాలీలు, జుంకీలు,బుట్టలు ఇవన్ని రకరకాల డిజైన్లలో వేరు వేరు గా కాకుండా నగల డిజైన్లు, చెవి లోలకులను ఆరు రకాలుగా విడదీసి వాడేలా చేశారు. చాంద్ బాలీ, బుట్ట డిజైన్లు కలగలిసినట్లు ఉండే ఈ చెవి పోగులు సీ పెరల్, అమెరికన్ డైమండ్ వజ్రం, పచ్చ,కెంపు, నీలం వంటి రత్నాలను కలగలిపి తయారు చేస్తున్నారు. ఇవి దేనికవి విడదీసి డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా పెట్టుకోవచ్చు. ఒక్క జతకు ఇన్ని రకాల వాడకం అమ్మాయిలను కట్టిపడేస్తుంది.

Leave a comment