ఇవ్వాళ కాలేజీ అమ్మయిల ఫ్యాషన్ స్టేట్‌ మెంట్, స్ట్రీట్ స్టైయిల్, ఖరీదైన మ్యాచింగ్ డ్రెస్ లు అక్కర్లేదు. సాదా చొక్కా పైన కలంకారి జాకెట్ లెగ్గింగ్ మాములు ప్లిఫ్ ప్లాప్స్ చెప్పులతో మొత్తం లుక్ మార్చేయవచ్చు. అందమైన నగలే అక్కర్లేదు ఒక ట్యాంక్ టాప్ పూల ఫ్రింట్ల పాటియాలా జతగా వేసుకున్నా చాలు. ఉత్తి వెండి నగలతోనే స్ట్రీట్ స్టైయిల్ అదిరిపోతుంది. దీనికి మ్యాచింగ అక్కర్లేదు. పూసలు, వెండి బిళ్ళలు, గొలుసులు రోడ్డు పక్కన గల్లీ దుకాణాల్లో దొరికే ఏ నగలైన క్యాజువల్ కోల్డ్ షోల్డర్ , పలాజో వేసుకున్న చక్కగా మ్యాచ్ అవుతాయి. ఇవ్వాళ్టి కాలేజీ అమ్మయిలు ఉమ్మడిగా ఓటేసింది ఈ స్టీట్ స్టైల్ కే.

Leave a comment