అందరికీ నిరంతరం ఫోన్ చేతిలో ఉంచుకునే అలవాటే కాని ఏదో పనిలో దాన్ని మరిచిపోయి వదిలేయడం లేదా చేతిలో నుంచు జారి పడిపోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అలానే ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు ఫోన్ హోల్డర్ రింగ్స్ వచ్చాయి. అవి కూడా చాలా అందమైనవి. పువ్వులు,పక్షులు,నెమళ్ళు,రాళ్ళు,క్రిస్టల్స్,కలగలిపి అందమైన డిజైన్ లలో ఉన్న ఈ ఫోన్ హోల్డర్ రింగ్స్ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వోచ్చు.

Leave a comment