నీళ్లు మంచివని ఎక్కడకు పోయినా వెంట వాటర్ బాటిల్ తెచ్చుకొంటుంటారు .  ఒక కొత్త పరిశోధన ఏం చెపుతుందంటే మరీ నీళ్ల విషయంలో అంత పర్టిక్యులర్ గా ఉండక్కర్లేదు.  మనం తినే ఆహరంలోని పండ్లు, కూరగాయాలు, కాఫీ, టీ, గ్రీన్ టీ వంటివి కూడా హైడ్రేడ్ చేస్తాయి. మంచి పండ్లు ముఖ్యంగా వాటర్ మిలన్ లూ, కర్భూజా వంటివి కూడా శరీరానికి శక్తినీ, పోషకాలను ఇస్తాయని పైగా వాటిలో శరీరానికి కావలసిన నీరు పరోక్షంగా అందుతుందన్నారు ఎక్స్ ఫర్ట్స్. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇతర సమస్యలు ఇబ్బంది పెట్టనప్పుడు ఎక్కువ నీళ్లు తాగాలనే నియమాన్ని కాసేపు పక్కన పెట్టవచ్చు అంటున్నారు.

Leave a comment