సాఫ్ట్ వేర్ ఇంజనీర్, రైటర్, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆరతి కడవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చింది కార్గో మూవీ.ఈ ఫిలాసఫికల్ సైన్స్ ఫిక్షన్ సినిమాకు ముందు ఆరతి తీసిన టైమ్ మెషిన్ అన్న షార్ట్ ఫిలిం తో,పురాణాల కథలతో సినిమాలు తీయాలని లక్ష్యం ఏర్పరచుకుంది. కార్గో సినిమా తీసిన ఐదుగురు నిర్మాతల్లో ఆరతి కూడా ఒకరు.విల్ ఐ మీన్ ది డెత్ ఆఫ్ క్రియేటివిటీ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది చిత్ర సీమలో కృతిమ మేధ కు సంబంధించి రాసిన ఈ వ్యాసం ఆరతి లోని రచయిత్రిని ప్రపంచానికి చాటింది.

Leave a comment