నీటి సంరక్షణ కోసం ముంబైకి చెందిన నేహా బాగోరియా ( Neha Bagoria ) వినుత మైన పరిష్కారాన్ని కనిపెట్టారు Eee Traplu పేరుతో ఆమె తలపెట్టిన సాధనం చుక్కనీరు ఉపయోగించకుండా వెస్ట్రన్ టాయిలెట్ల లో దుర్వాసన అరికడుతుంది. సెన్సార్ ఆధారంగా పనిచేసే ఈ సాధనం, యాక్టివేట్ కాగానే అందులో నింపిన రసాయనం విడుదలవుతుంది. టాయిలెట్ దుర్వాసనను ఈ రసాయన ద్రవం తుడిచి పెట్టేస్తోంది ఒక చుక్క నీరు అవసరం ఉండదు టాపు సస్టెయినబుల్ సొల్యూషన్స్ పేరుతో ఏకో ట్రాప్లిన్ సాధనాల కంపెనీ స్థాపించిన నేహా బాగోరియా.