హిందీలో వచ్చిన డర్టీ పిక్చర్ తో ఎందఱో అభిమానులను సంపాదించుకుని ప్రేక్షకుల మనస్సులో ముద్ర వేసిన విద్యాబాలన్  ఇందుకు కొత్త సినిమా చేయబోతుంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన విద్యాబాలన్ మాట్లాడుతూ ‘మాది తమిళ మూలాలున్న మలయాల కుటుంబం అయినా నేను పుట్టి పెరిగింది ముంబాయి లో అయినా సరే నేను దక్షినాది అమ్మాయిలా కన్పించేందుకు మా అమ్మే కారణం. నాకు చీరలు, బంగారు ఆభరణాలు, మాచింగ్ నగలు, ముక్కు పుడక ఇవన్నీ ఇష్టం చీరైనా అధారణమైన లైట్ వెయిట్ తో వుండాలి. నాదగ్గర ఎంతో శారీ కలక్షన్ వుంది. అందులో నేను కొన్నవి చాలా తక్కువ. బహుమతులు గా వచ్చినవే ఎక్కువ. నా అభిరుచి తెలిసి నాకిచ్చి బహుమతులన్నీ చీరలే అంటోంది విద్యాబాలన్. నిజంగా చీరలో నిండుగా అందంగా కనిపించే విద్యాబాలన్ అసలు చీరకే అందం.

Leave a comment