గృహనిర్భంద చట్టం వచ్చి అక్టోబర్‌  26 వ తేదీకి సరిగ్గా పదేళ్లు .ఈ చట్టం  అమల్లోకి వచ్చాక ఆరేళ్ల తర్వాత  వెలువడిన  బిబిసి నివేదిక ప్రకారం  భారత మహిళలపై  309546 నేరాల కేసులు  నమోదైతే  అందులో 1,18, 886 గృహహింస కు సంబంధించినవే . గడచిన  పదేళ్లలో  మహిళలపై జరిగిన  నేరాల్లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  ప్రథమ స్థానంలో ఉంది . పదేళ్ల క్రితం  పోరాడి సాంధించుకునే  కొత్త చట్టం  ఏం చేస్తుందో అధికారులే సమాధానం చెప్పాలి .

Leave a comment