నుజ్రత్ జహాన్ కంప్యూటర్ గగ్రాడ్యుయేట్, కాశ్మీర్ లో వుల్యామా జిల్లాలో ఫ్లోరీ కల్చర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. పురుషాదిక్యం వుండే కాశ్మీర్ లో ఒక మహిళ ఎంట్రెప్రెన్యూర్ నిలదోక్కుకు రావడం చాలా కష్టం కానీ నుజ్రెల్ పూల వ్యాపారంలో నిలదొక్కుకుంది. ‘పెతల్స్ అండ్ ఫేర్న్స్’ దగ్గరనుంచి కష్మీరి ఎస్సెన్స్ దాక పువ్వుల ఉత్పత్తులే ఆమె బిజినెస్ సాంప్రదాయ ఉత్పత్తులే ఆమె బిజినెస్. సాంప్రదాయ ఉత్పత్తులైన కుంకుమ పువ్వు, బాదాం, చెర్రి, వాల్ నట్స్, యాపిల్, ఆలివ్, అప్రికాట్ మంచి, హ్యాండ్ మేడ్ సోప్స్, స్కిన్ కేర్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఆరోమేటిక్ ఆయిల్స్ అన్ని ఈమె కంపెనీ లో తయారు అవుతాయి. మనకు నచ్చిన రంగంలో రాణించాలంటుంది నుజ్రత్. ఈమె విజయగధను యువర్ స్టొరీ కామ్ లో పూర్తిగా చదువుకోవచ్చు.

Leave a comment