కళ్ళు తాజాగా అలసట లేకుండా ఉండాలంటే కోన్నిరకాల వ్యాయామాలు చాలా అవసరం కళళపై అరచేతుల్ని కప్పింగ్ చేస్తూ నెమ్మదిగా ప్రెజర్ ఇస్తుండాలి. ఇలా ఐదారు చేసే ఇది ఒత్తిడి నివారిస్తుంది. ఇక ఫోకస్ వ్యాయామం అంటే ఓ దారానికి బాల్ బిగించి దాన్ని లాగివదిలితే అది ఊగుతూ ఉంటుంది. కళ్ళనుబాల్ పై ఫోకస్ చేయాలి. కొంచె చీకటిగా ఉన్న గదిలో నేలపై వేసిన చిన్న వస్తుల్ని వెతకాలి. బటన్ సైజ్ వస్తువు దగ్గర నుంచి పింగ్ పాంగ్ బాల్ సైజ్ వరకు వస్తువులుండాలి. ఎన్నితీయగలిగితే అంత స్కోర్ ఉన్నట్లు లెక్కవేసుకోవచ్చు అరచేతుల్ని చల్లని నీళ్ళతో ముంచి కళ్ళపై పెట్టుకోవాలి. ఇలాంటి రిలాక్సేషన్ ప్రక్రియలతో కళ్ళు అలసట లేకుండా ఉంటాయి.

Leave a comment