Categories
ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్ అలస్కాలోని డాన్ షెల్టన్ యాంపీ థియేటర్ శిఖరం పైన ఉన్న షెల్టన్ పాలెట్ ఒక జంట మూడు రోజులు బస చేయాలంటే 26 లక్షల ఖర్చు చేయాలి.ఇక్కడికి చేరుకోవాలంటే వాయు మార్గమే దారి హోటల్ యాజమాన్యం కొన్ని ప్రైవేట్ హెలికాప్టర్స్ ఏర్పాటు చేసింది. రుచికరమైన ఆహారం అతిథుల ఆనందం కోసం పర్వతారోహణ, చేపల వేట వంటి వినోద కార్యక్రమాలు ఉన్నాయి సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ హోటల్ లో బస చేయడం అరుదైన అనుభవం అంటున్నారు అతిథులు.