సత్యసాయి సంస్థ లో ట్రాన్స్ జెండర్ ల కోసం సాంప్రదాయ నృత్యాలు నేర్పించే ప్రత్యేక తరగతులు నిర్వహించడం మొదలుపెట్టారు ఇటీవలే చెన్నై లోని సహోదరన్ సంస్థ కూడా భరతనాట్యం నేర్పించేందుకు పూనుకుంది. ప్రాచీన కాలం నుంచి మానవ నాగరికత వికాసం తో కళలు ప్రముఖ పాత్ర పోషించాయి. అందుకే కళలు నేర్చుకునేందుకు జాతి, మత, కుల, లింగ వివక్ష కూడదు అంటారు కేరళ తమిళనాడుకు చెందిన గురువులు ట్రాన్స్ జెండర్ లకు ఈ ప్రత్యేక తరగతులు నిర్వహించడం మంచి పరిమాణం అంటున్నారు కళాప్రియులు.

Leave a comment