పోషక విలువలు ఉన్న రైస్ మిల్క్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మిల్క్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వండిన అన్నం మూడు స్పూన్లు ఒక బౌల్ లో వేసుకొని ఇందులో పావు స్పూన్ ఆర్గాన్ ఆయిల్ అర కప్పు నీళ్లు కలిపి మెత్తగా మిక్సీలో రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకడితే రైస్ మిల్ తయారైనట్లే తల స్నానం చేసి శుభ్రంగా ఉన్న జుట్టుకు ఈ రైస్ మిల్క్ కు పట్టించి ఐదు నిమిషాలు ఆరిపోనిచ్చి శుభ్రం చేసుకుంటే చాలు ప్రోటీన్లు ఖనిజ లవణాలు విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ రైస్ మిల్క్ లో కొలాజెన్ ఉత్పత్తికి దోహదపడే గుణాలున్నాయి. జుట్టును బలంగా ఎదిగేలా చేస్తుంది. ఆర్గాన్ ఆయిల్ సహజసిద్ధమైన కండిషనర్ లాగా.

Leave a comment