Categories
చీరెలకు టాసిల్స్ చాలా అందం . ఇవే కాస్త పెద్దవిగా నడుము దాటి కిందకి వేళ్ళాడేలా బ్లవుజు కు తగిలిస్తున్నారు . కుర్తీలు,కూర్చులు చీరెలు, బ్లవుజులు లెహంగాలకు ఇలా చిన్ని కూచ్చుల్లాంటి టాసిల్స్ ఎంతో ప్రతేకమైన అందాన్నిస్తున్నాయి . రంగురంగుల కుచ్చులా టాసిల్స్ ఇప్పుడు చీరెకు మ్యాచ్ అయ్యేలా బ్యాగులకు తగిలించేస్తున్నారు . డిజైనర్ బ్లవుజులకు అదనపు ఆకర్షిణా ఈ వేలాడే టాసిల్స్చిన్ని పాపల గౌన్లకు ఈ టాసిల్స్చక్కగా ఉన్నాయి .