కొంత మందికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఉంటుంది.ఒకరకంగా ఇది అనారోగ్య చిహ్నం కూడా అయితే కూరగాయలతో కొవ్వు తగ్గించుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. మంచి గుమ్మడి లేదా బూడిద గుమ్మడి తో మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు మంచి గుమ్మడి తో కూర, బూడిద గుమ్మడి జ్యూస్ కు అనుకూలంగా ఉంటాయి కూడా. అలాగే ఆహారంలో పచ్చి మిరపకాయలు వాడుకోమంటున్నారు. కాలీఫ్లవర్, క్యాబేజీ లో కూడా ఆహారం లో భాగంగా ఉంటే వీటిలోని పీచు పదార్థాలు పొట్ట పెరగటాన్ని ఆరోగ్యంగా అరికడతాయంటున్నారు.

Leave a comment