సర్బరి షెల్టర్ లో ఆశ్రయం పొందిన వాళ్లు అందరూ దారుణమైన గృహహింసకు లోనైన వాళ్లే ఈ ఆడవాళ్లలో ఎంతోమంది అహింసతో మానసిక వ్యాధికి లోనై ఏ రైల్వే స్టేషన్ లలోనే తలదాచుకున్నవాళ్లు ఇలాంటి స్త్రీల కోసం కోల్ కతా  ‘ఈశ్వర సంకల్ప’ అనే షెల్టర్ హోమ్ ఉంది. తెచ్చిన స్త్రీలకు ఆశ్రయమిచ్చి వైద్యం చేయించి వాళ్లకు బేకింగ్ లో శిక్షణ ఇచ్చి వాళ్ల కోసం క్రస్ట్ అండ్ బేకరీ ఏర్పాటు చేయించారు.  ఈశ్వర్ సంకల్ప ఎన్జీవోనే సర్బరి షెల్టర్ నడుపుతోంది.ఇక్కడికి చేరుకున్న ఆడవాళ్ళ వయసు 26 నుంచి 45 వరకు ఉంది. ముంబై నుంచి అస్సాం వరకు ఎంతో మంది స్త్రీలు ఈ హోమం లో ఉండి బేకింగ్ నేర్చుకొని క్రస్ట్ అండ్ కోర్ బేకరీలో పని చేస్తున్నారు. ఇక్కడి బిస్కట్లు బేకరీ ఐటమ్స్ చాలా రుచిగా ఉంటాయి.

Leave a comment