Nature Cereal ఇప్పుడు అంతర్జాతీయ ట్రెండ్ అయిపోయింది మధుమేహ రోగులకు ఇది మంచిదే ఇంకా బోలెడన్ని ఉపయోగాలు అంటూ, ఆహార నిపుణులు దాన్ని సిఫారస్ చేస్తున్నారు. ఈ నేచర్ Cereal లో కొబ్బరి నీళ్లు పండ్ల ముక్కలు వేసి తయారు చేస్తాను. టిక్ టాక్ లో కోట్లకొద్దీ వ్యూస్ వచ్చాయి. ఉదయం లేవగానే రకరకాల పండ్ల మొక్కలు తినటం ఆరోగ్యమే. పాలతోనో కస్టర్డ్ తోనో కలిపి తింటే పంచదార, పాలు క్యాలరీలు ఎక్కువే దానికి ఇది పరిష్కారం అంటున్నారు ఆహార నిపుణులు.

Leave a comment