కాకరకాయ షుగర్ పేషంట్లకు ఔషధం గానే కాదు శిరోజాలకు మందు అంటున్నారు వైద్యులు . కాకరకాయ రసంలో జీలకర్ర పొడి కలిపి హెయిర్ ప్యాక్ వేసుకొంటే చుండ్రు పోతుంది . ఈ రసంలో అవకాడు గుజ్జు లేదా అరటి పండు గుజ్జు కలిపి హెయిర్ ప్యాక్ వేస్తే జుట్టు హెల్దీ గా ఉంటుంది . తాజా కాకరకాయ రసం జుట్టు కుదుళ్లకు మర్దన చేస్తే జుట్టు తెల్లబడడం కొంత వరకు అదుపు చేయవచ్చు . జుట్టు రాలుతుంటే కాకరకాయ రసం లో పంచదార కలిపి జుట్టు మొత్తం రాసి కుదుళ్ళు వద్ద మసాజ్ చేస్తే రాలటం తగ్గుతుంది ,అలాగే ఈ రసం జుట్టు పొడుగ్గా పెరిగేలా చేస్తుంది కూడా .

Leave a comment