టాటా స్టీల్స్ నౌముండీ ఐరన్ మైన్ లో మొదటిసారిగా 30 మందితో కూడిన ఆల్ ఉమెన్ టీమ్, డ్రిల్లింగ్, డంపింగ్, షవెల్‌ ఆపరేషన్‌…మొదలైన పనుల్లో విధులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 350 మంది అభ్యర్థులతో రాతపరీక్ష ఇంటర్వ్యూల ద్వారా 30 మందిని ఎంపిక చేశారు. ఇందులో చుట్టుపక్కల గిరిజన గ్రామాల వారే ఎక్కువ 2025 లోపు మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో ఉన్న అంటున్నారు టాటా స్టీల్స్ యాజమాన్యం దీనికి తేజస్విని 2.0 అనే పేరుతో కూడా ఖరారు చేశారు.

Leave a comment