ఫిఫ్టీ ప్లస్ టూరిజం… ఇప్పుడు ట్రెండ్. 50 ఏళ్లు దాటిన వాళ్ళ కోసం చేస్తున్న ప్రపంచ యాత్రలివి. ప్రపంచం చూసేందుకు ఇదే సరైన వయస్సు అంటారు పాశ్చాత్యులు కుటుంబం బాధ్యతలు తీరిపోయాక ఆర్థిక స్థిరత్వం చేకూరాక. ఇప్పుడి కొత్త ట్రెండ్ వచ్చింది. ట్రెక్కింగ్ లు క్యాంప్ ఫైర్ లతో సాహసాలు సరదాలు తీర్చుకుంటున్నారు సీనియర్ సిటిజన్స్. 1999లో 60 ఏళ్లకు పైబడిన 593 మిలియన్ల ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉంటే 2050 నాటికి ఏడాదికి రెండు బిలియన్ల ట్రిప్స్ చొప్పున సీనియర్స్ టూరిస్ట్ లుగా దేశం చుట్టేస్తున్నారు.

Leave a comment