అండర్ గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ ఆకాంక్ష కుమారి. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ కు అనుబంధ సంస్థ ఆయన సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కు ఆకాంక్ష చురీ మైన్స్ లో అండర్ గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించారు. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో ఆకాంక్ష అని చేయనున్నది జార్ఖండ్‌లోని హజారీబాగ్ కు చెందిన ఆకాంక్ష బిట్స్‌లో మైనింగ్ ఇంజనీరింగ్ చదివింది కోల్ ఇండియా లిమిటెడ్ లో మేనేజ్మెంట్ ట్రైనీగా ఉద్యోగం పొంది తాజాగా అండర్ గ్రౌండ్ మైనింగ్ ఇంజనీర్ గా డిజిగ్నేషన్ పొందింది.