అమ్మాయిలు మాత్రమే రాణించగలగే రిథమిక్ జమ్నాస్టిక్ క్రీడల్లో ఛాంపియన్ అలికా జో మన రాష్ట్రం తరఫున జాతీయ అంతర్జాతీయ వేదికలపైనా అలికా జో 150 కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించింది.మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది అలికా జో పి.వి  సింధు అలికా జో కు సీనియర్ .మణికొండలోని జోయ్స్ జిమ్నాస్టిక్ అకాడమీ ప్రారంభించిన పిల్లలకు జిమ్నాస్టిక్ లో తర్ఫీదు ఇస్తోంది. తెలంగాణ నుంచి జిమ్నాస్టిక్ లో పతకాలు సాధించే ప్లేయర్లను తయారు చేయాలన్నదే అలికా లక్ష్యం. తనే స్వయంగా 25 ఛాంపియన్ షిప్ లలో తెలంగాణ తరఫున స్వర్ణాలు తెచ్చింది అలికా జో.

Leave a comment