Categories
పూల పూల డిజైన్లు దుస్తులు, చెప్పులు బ్యాగులు ఫ్యాషన్ ట్రెండ్ లో ఉంటాయి. కెన్ స్కాట్ అనే అమెరికన్ డిజైనర్ నిండు రంగులు ప్రింట్ లు ఐకానిక్ మోటిఫ్స్ తో ఫ్లోరల్ ప్రింట్స్ కి శ్రీకారం చుట్టాడు. పూల షర్టులు పూల గౌన్లు ప్యాంట్లు టాప్స్ హాఫ్ హ్యాండ్ షర్ట్ లు ఫుల్ హ్యాండ్ షర్ట్ లు, చెప్పులు, బ్యాగ్ లు ఎటుచూసినా రంగులే. సాయం వేళల్లో పార్టీ డ్రెస్ లు ట్రాక్ సూట్లు సిల్క్ షర్ట్ లు స్క్యార్ఫ్స్ స్నికర్స్ ఎప్పుడో 70 లా నాటి ఫ్యాషన్ హంగులు అద్దుకొని పూల సోయగాలతో మెరిసిపోతున్నాయి. ఈ సంవత్సరం స్ప్రింగ్ సీజన్ ఫ్యాషన్ ఇదే.