పాదాలు కోమలంగా ఉండేందుకు ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. అర కప్పు పంచదార పావు కప్పు కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మోకాళ్ళ నుంచి పాదాల వరకు అప్లై చేసి ఇరవై నిమిషాలు చేతి వేళ్ళతో గుండ్రంగా మర్దన చేయాలి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే పేరుకుపోయిన మురికి హానికరమైన సూక్ష్మజీవులు మృతకణాలు పోయి పాదాలు మృదువుగా మారిపోతాయి వారంలో ఒక్కసారైనా ఇలా చేస్తే పాదాలకు తేమ అంది ఆరోగ్యంగా అందంగా ఉంటాయి.

Leave a comment