క్షేత్ర స్థాయి నుంచి పోలీస్ పర్య పర్యవేక్షణను బలోపేతం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గురు గ్రామ్ ని సేఫ్ ఫర్ అండ్ బెస్ట్ సిటీ గా మార్చగలను అంటారు గురు గ్రామ్ తోలి మహిళా పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్ రేవారీ, ఫతేహాబాద్ మరియు పంచకుల జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా ఇంటెలిజెన్స్ బ్యూరో లో, మేఘాలయాలో పోలీస్ అకాడమీ హెడ్ గా పనిచేసి నిఖార్సైన ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాను కళా రామచంద్రన్ ఆమె ఛార్జ్ తీసుకునే సమయానికి గురుగ్రామ్ ట్రాఫిక్ వ్యవస్థ ఎంతో అద్వానంగా ఉంది స్ట్రీట్ క్రైమ్స్ డ్రంకెన్ డ్రైవింగ్ సైబర్ క్రైమ్ యువ్ టీజింగ్ వంటి నేరాలున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యత తీసుకున్న కళా రామచంద్రన్  చాలా త్వరలో ఈ సమస్యలన్నింటిని పరిష్కారం చేస్తానంటున్నారు.

Leave a comment