కేన్స్ లో భారతీయ సత్తా చాటే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డ్స్ ఏవైనా స్త్రీ పురుష బేధం లేకుండా ప్రతిభ ఆధారంగానే రావాలి అంటోంది మోధురా పాలిత్.కేన్స్ చిత్రాత్సోవాల్లో కలకత్తాకు చెందిన ఛాయాగ్రాహకురాలు మోధురా పాలిత్ కు ప్రత్యేక ప్రోత్సహాక బహుమతి దక్కింది. సినిమాటోగ్రఫీలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాన్ని గత ఏడాది నుంచి అందిస్తున్నారు.

Leave a comment