పుట్టగొడుగుల్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి . ప్రోటీన్లు అంత త్వరగా జీర్ణం కావు . 60 ఏళ్ళు దాటాక సహజంగా మెదడు కణాలు కీణిస్తూ ఉంటాయి . ఈ కారణంగానే డెమెన్షియా మొదలవుతుంది . వారానికి 300 గ్రాముల ఉడికించిన పుట్టగొడుగులు తీసుకొంటే మతిమరుపు సమస్య 50 శాతం పోతుంది అంటారు ఎక్స్ పర్డ్స్ . భాషా సామర్థ్యం ,ఏకాగ్రత పెరగటం మొదలవుతుంది . పుట్టగొడుగుల్లో మన శరీరం ,తనంత తానుగా తయారు చేసుకోలేని అరుదైన ఎమినో యాసిడ్ ఉంటుంది అది శరీరానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని చెపుతున్నారు .

Leave a comment