ఈవ్ వరల్డ్ అనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ ఆచారేకర్‌. ఐడెంటిటీ, ఇండిపెండెన్స్ ఇన్ క్లూజన్  అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన ఈ వేదిక ద్వారా మహిళలు తాము కోరుకుంటున్న గుర్తింపుతో పరిచయం కావచ్చు. ఆడవాళ్లు ఎలా ఉండాలో ఏం చేయాలో మగవాళ్లే నిర్వహిస్తూ ఉంటారు ఏ కొలతల్లో ఇమిడితే అందమో నిర్ణయిస్తూ నిర్దేశించిన నియమావళిని పక్కన పెట్టే ఉద్దేశం తోనే ఈ వేదిక మహిళలు తీసుకుంటూ ఒక స్పేస్ ను ఈ వేదిక ద్వారా క్రియేట్ చేసుకోగలుగుతారు అంటారు అపర్ణ ఆచారేకర్‌ సోషల్ మీడియా వేదికగా రకరకాల వేధింపులు సైబర్ బుల్లీయింగ్ కు గురవుతున్న మహిళలకు తమ బావా వ్యతిరేకరణ కు ఇది ఒక సురక్షితమైన వేదిక అవుతుంది అంటారు అపర్ణ.

Leave a comment