వాతావరణం వెచ్చబడుతుంది వేసవి రాబోతుందన్నమాట . మరి అమ్మాయిలు మేకప్ లో కొంత మార్పులు తేవాలి. ముఖ్యమైన సూత్రం వీలైనంత సింపుల్ గా ఉండటం . రాత్రి మేకప్ ప్రధానం ఫౌండేషన్ సింపుల్ లేయర్లు అప్లై చేసుకోవాలి. సరైన ఫౌండేషన్ ఎంచుకుని కరెక్టగా అప్లై చేస్తే మేకప్ అవసరం ఉండదు. మచ్చల్ని కవరు చేయడానికి కొంచెం ఫౌండేషన్ చాలు. కన్షీలర్ విషయంలో కూడా ఇంతే. చర్మం ఆయిల్ గా ఉంటే లిక్విడ్ ఫౌండేషన్ సూటవుతుంది. చర్మం పొడిగా సాధరణంగా ఉంటే క్రీమ్ ఫౌండేషన్ ఉపయోగించాలి. ఫౌండేషన్ లోని ఆయిల్స్ చర్మాన్ని కాంతి వంతంగా ఉంచుతాయి.

Leave a comment