ఆకాశమే హద్దు సినిమా ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకున్న అపర్ణ బాలమురళి, పాలక్కడ్ లోని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఉన్నత విద్య అభ్యసించింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుని తమిళ, మలయాళ చిత్రాల్లో గాయనిగా పేరు తెచ్చుకుంది. కుందాం 18 ఏళ్ల వయసులో యాత్ర తుడారున్ను అనే మలయాళ చిత్రం ద్వారా సినిమాల్లో అడుగుపెట్టిన అపర్ణ 30 సినిమాల్లో నటించింది తాజాగా ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో ఎక్కింది స్నేహితులతో ఎలియాసిస్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతోంది

Leave a comment