Categories
WhatsApp

గాజు, సేరామిక్ పాత్రలు వాడండి.

ప్లాస్టిక్ కంటెయినర్ల కంటే మెలనిన్ పాత్రలు ఎక్కువ మంచివి అనే భావంతో అవే ఎక్కువ గా వాడుతుంటారు పైగా అందమైన మెలనిన్ మోడల్ సెర్వింగ్ బౌల్స్, డిన్నర్ సెట్ లు, సెర్వింగ్ బౌల్స్ ఎన్నో కొత్తకొత్తవి మార్కెట్ లో కన్పిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ కంటే ఈ మెలనిన్ పాత్రల్లోనే రసాయిన స్ధాయిలు ఎక్కువగా ఉంటాయింటున్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలకు గర్భీణిలకు ఈ పాత్రల్లో భోజనం పెట్టడం అస్సలు మంచిది కడంతున్నారు. వీటిలో ఎసిడిక్  లేదా వేడి పదార్ధాలు సర్వ్ చేయకూడదు. మెలనిన్ కంటైనర్లు మైక్రోవేవ్ లో అసలు వేడి చేయకూడదు. యాసిడ్ వాటర్ రెండు కలసి మరింత మెలనిన్ పదార్దాల లోనికి చేరిపోతుందని, ఎక్కువ రసాయినంకలుస్తుందని హెచ్చరిస్తున్నారు. అసలీ ప్లాస్టిక్, మేలనిన్ ల కంటే శుబ్రమైన గాజు, పింగాణి పాత్రలు వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు. గాజు సిరామిక్ పాత్రలు వేడిని తట్టుకునేందుకు, వీలుగా ఉంటాయి. వీటిని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావంటున్నారు.

Leave a comment