రకుల్ ప్రీతిసింగ్ అచ్చమైన తెలుగమ్మాయి అనిపిస్తుంది.ఆమె చేసిన సినిమాలు సక్సస్ ఫుల్లుగా దక్షిణాది లో తమిళం,హిందీ చిత్రాలకు వెళ్ళిన ఆమెను తెలుగమ్మాయిలనే అక్కడ చూస్తాన్నారంటుంది రకుల్ ఏ విషయం గురించి అడిగిన గడగడా చెప్పేస్తారట.అలాగే నాకు గుర్తింపు  వచ్చింది .నేను చాలా సున్నితమైన మనిషిని.అయిన నాగురించి ఎవరేమనుకున్నా   కంగారుపడను.సామాజిక మాధ్యమాల్లో నా గురించి ఎవరెవరో అనుకున్న నాకు తెలుస్తోంది కదా.వెంటనే స్పందిస్తా.జవాబు చెపుతుఉంటాను.ఆలోచించి మాటాడే అలవాటే లేదు నాకు     మొఖంఉన్నది ఉన్నట్లు పైనే ఆనేస్తాను.కనుక పెద్దగా సమస్యలు రావు.వచ్చిన అప్పటికప్పుడు పరిష్కరం అయిపోతాయి.నెనుంతే అందరికి అభిమానం ఉండటం వల్లనే నాకీ వెసులుబాటు అంటుంది రకుల్.

Leave a comment