పంజాబ్ లోని పఠాన్ కోటలో జిల్లాల్లో పుట్టి, విజయ్ వాడలో పెరిగిన అనీ దివ్య బోయింగ్ 777 నడిపిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళ కమాండర్ గా పేరు తెచ్చుకుంది.తండ్రి ఆర్మీ ఉద్యోగి ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఫ్లయింగ్ స్కూల్లో చదివి 19 ఏళ్ల వయసులో కమర్షియల్ లైసెన్స్ తీసుకుంది దివ్య.21 ఏళ్ల వయసులో లండన్ లో బోయింగ్ 777 నడపటం ప్రారంభించింది ఇప్పుడు దివ్య వయసు 37 ఏళ్లు మహిళా శక్తి కి నిదర్శనం అనీ దివ్య.

Leave a comment