ఒక్కోసారి వ్యాయామాలే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఆరోగ్య స్ధితి గురించి చెక్ చేయించుకోకుండా, బరువు తగ్గడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే ముందర శరీరం నీరసిస్తుంది. ముఖ్యంగా సిజేరియన్ లేదా ఇతర శస్త్ర చికిత్సలు జరిగితే, తర్వాత శరీరం ఫిట్ గా వుందని ఇంత మాత్రం శ్రమ పెట్ట వచ్చా వచ్చని డాక్టర్లు సర్టి ఫై చేయాలి లేదా ఎలాంటి వ్యాయామాలు చేయాలో శరీర స్ధితిని బట్టి పరిమితం చేయాలి. ఆ సలహాలు పాటించాలి గానీ భారీ లక్ష్యాలతో హడావుడి పది శరీరాన్ని కష్టపెడితే ఎంతో సమస్య అని ట్రయినర్లు హెచ్చరిస్తున్నారు.

Leave a comment