ఇప్పుడు ఆఫీసుల్లో ప్పని చేసుకునేందుకు వీలుగా ఉండే  డెస్క్ సైజ్ ప్రో లు రూపొందించారు. మల్టీ టాస్కింగ్ ఇష్టపడే యువతను దృష్టిలో పెట్టుకుని తయ్యారు చేసిన ఈ డెస్క్ సైకిల్ పైన ల్యాప్ టాప్ తో పని చేసుకుంటేనే సైకిల్ వాడచ్చు. కళ్ళ తో ఫెడల్ తొక్కుతూ పనిచేయడం వల్ల ఒక సమయంలో కాళ్ళకు వ్యాయామం, ఇటు వర్క్ రెండు అయ్యిపోతాయి. కాలిఫోర్నియా కు చెందిన ఫ్లెక్సి స్పాట్ కంపెనీ తయ్యారీ దారులు చేసిన డెస్క్ సైజ్ ప్రో బల్లల తో నిలబడీ, కుర్చునీ ఎత్తుని పైకీ కిందకు మార్చుకునే సౌలభ్యం వుంది. నెట్లో ఇమేజస్ చుస్తే దీని ఉపయోగం అర్ధం అవుతుంది. కూర్చోవడం వాళ్ళ వచ్చే సమస్యలు అనారోగ్య సమస్యలు పోయేందుకు ఈ డెస్క్ ఉపయోగ పడుతుంది.

Leave a comment