గణిత శాస్త్రవేత్త ఆస్కార్ జరిస్కి లెక్క 65 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉంది ఆ సమస్యను పరిష్కరించి 2014లో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు గణిత మేధావి నీనా గుప్తా.2019లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారామే. గత సంవత్సరం రామానుజన్ ప్రైజ్ కు ఎంపికైన నీనా గుప్తా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తా లో ప్రొఫెసర్ తాజాగా ఫోర్బ్స్  ఇండియా ఉమెన్ పవర్ 2020 జాబితాలో చోటు సంపాదించారు. గణితంలో ప్రతిభకు గాను 2020 లో నారీ శక్తి పురస్కారం కూడా అందుకున్నారు నీనా గుప్తా.

Leave a comment