Categories

గర్భిణులకు ప్రోటీన్లకు సంభందించిన ఆహారం చాలా అవరసం అంటున్నారు అమెరికాకి చెందిన పరిశోధకులు. కండరాలు బలంగా ఉంటేనే ఎముకలు దృడంగా ఉండవు.ఆరోగ్యవంతమైన ఎముకల వ్యవస్థ పైన రక్తం ఉత్పత్తి శరీర ఇఅతర విభాగల పనితనం ఆధారపడి ఉంటుంది.ఆ వ్యవస్థలను సవ్యంగా నిలబెట్టేందుకు ప్రోటీన్లు అవసరం.గర్భిణులకు పొటాషియం తో పాటు ప్రోటీన్లు కూడా ఇవ్వాలి.సరిపడా ప్రోటీన్లు తీసుకున్న మహిళల్లో సిజేరియన్ లేకుండా సాధరణ ప్రసవం అయిందని పుట్టిన శిశువు కూడా ఆరోగ్యంగా బరువుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.